మనం..మన ఊరు..మన గేమ్ షో

ఈ షో లో నాలుగు రౌండ్స్ ఉంటాయి
  1. ఊరికి మొనగాడు
  2. వయ్యారి భామ
  3. పల్లె రుచులు
  4. పందెం కోడి
ఈ షో మరో ప్రత్యేకత ఏమిటంటే… ఏ షోలోనూ ఒక గంటలో ఇప్పటివరకూ పార్టిసిపేట్ చేయలేని అంత మంది ఈ షోలో పాలు పంచుకుంటారు. అక్షరాలా 28 మంది ఒక ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ పోగ్రామ్ ని డిజైన్ చేసిన నిర్మాత మరియు దర్శకుడు రాజేష్ నంబూరు కి హ్యాట్యాఫ్. ఈ షో ని రెడ్ నోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మన ముందుకు తెస్తున్నారు రాజేష్ మరియు అతని టీమ్. గమనిక: మీరు ఈ షో చూసిన తర్వాత మీ సొంత ఊరు వెళ్లి మీ వాళ్లని పలకరించాలని బుద్ది పుడితే మాత్రం మాది పూచి కాదు